Mail Motor Service Recruitment 2023: మెయిల్ మోటార్ సర్వీస్, బెంగళూరులో వివిధ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: మోటార్ వెహికల్ మెకానిక్–02, మోటార్ వెహికల్ ఎలక్ట్రీషియన్–01, పెయింటర్–01, టైర్‌మ్యాన్–01.
అర్హత: పోస్టును అనుసరించి ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. ట్రేడ్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ.19,900 నుంచి రూ.63,200.
ఎంపిక విధానం: కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్టు ద్వారా మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, నెం.04, బసవేశ్వర్ రోడ్, వసంత్ నగర్, బెంగళూరు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 05.08.2023.
వెబ్‌సైట్: https://www.indiapost.gov.in/
చదవండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | Others |
Last Date | August 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |