వెస్ట్రన్ రైల్వేలో ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
Sakshi Education
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన వెస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 21
పోస్టుల వివరాలు: లెవల్ 4/5 పోస్టులు–05, లెవల్ 2/3 పోస్టులు–16.
లెవట్ 4/5 పోస్టులు: క్రీడలు: అథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్.
అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఒలింపిక్ గేమ్స్‌లో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించి ఉండాలి.
లెవల్ 2/3 పోస్టులు: క్రీడలు: అథ్లెటిక్స్, క్రికెట్, హాకీ, బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ తదితరాలు.
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ప్రపంచ కప్/ప్రపంచ చాంపియన్‌షిప్/ఏషియన్ గేమ్స్/కామన్‌వెల్త్ గేమ్స్‌లో ఆడి ఉండాలి.
వయసు: 01.01.2022 నాటికి 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ట్రయల్స్, క్రీడా విజయాల మదింపు, విద్యార్హతలు, ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 04.08.2021
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.09.2021
వెబ్‌సైట్: https://www.rrcwr.com

Last Date | September 03,2021 |
Experience | Fresher job |