Skip to main content

Technical Assistant Jobs: ఆర్‌ఏఆర్‌ఎస్, తిరుపతిలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. నెలకు రూ.15,000 వేతనం

Technical Assistant jobs in RARS, Tirupati

తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(అగ్రికల్చర్‌/బయోలాజికల్‌ సైన్సెస్‌) లేదా డిప్లొమా(అగ్రికల్చర్‌) ఉత్తీర్ణులవ్వాలి.
జీతం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేది: 29.07.2022
వేదిక: ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in

 

చ‌ద‌వండి: ANGRAU Recruitment 2022: ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో సబ్జెక్ట్‌ మేటర్‌ పోస్టులు..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 29,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories