టీఎస్‌ఏసీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..అర్హతలు ఇవే
Sakshi Education
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీఎస్‌ఏసీఎస్).. జిల్లాల్లోని కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్–04, కౌన్సిలర్–01, ఫార్మసిస్ట్–01, స్టాఫ్ నర్సు–26, కేర్ కోఆర్డినేటర్–01, న్యూట్రిషనిస్ట్–01, రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01, హెచ్‌ఐవీ రీసెర్చ్ ఫెలో(క్లినికల్)/సీనియర్ మెడికల్ ఆఫీసర్–01, హెచ్‌ఐవీ రీసెర్చ్ ఫెలో(నాన్–క్లినికల్)–01, ఏఎన్‌ఎం–01, డేటా మేనేజర్–01.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్, బీఎస్సీ(నర్సింగ్), జీఎన్‌ఎం, ఎంబీబీఎస్, గ్రాడ్యుయేషన్, పీఎల్‌హెచ్‌ఐవీ మాస్టర్స్ డిగ్రీ, ఎండీ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.9000 నుంచి రూ.60,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా కేంద్రాల్లోని మెడికల్ సూపరింటెండెంట్/డైరెక్టర్ కార్యాలయాల్లోని దరఖాస్తులను అందజేయాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30.08.2021
వెబ్‌సైట్: https://tsacs.telangana.gov.in

Last Date | August 30,2021 |
Experience | Fresher job |