Skip to main content

సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ ఖాళీలు

తెలంగాణ రాష్ట్రంలోని మ‌హిళ‌ అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం సూర్యాపేట జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021

వెబ్‌సైట్‌: https://mis.tgwdcw.in/
Last Date August 27,2021
Experience Fresher job

Photo Stories