ISCSRM Recruitment: ఐఎస్‌సీఎస్‌ఆర్‌ఎం, బెంగళూరులో క్లర్క్, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్ పోస్టులు..
Sakshi Education
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్(ఐఎస్‌సీఎస్‌ఆర్‌ఎం)... వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: క్లర్క్–01, మేనేజ్‌మెంట్ అసిస్టెంట్–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.12.2021
వెబ్‌సైట్: https://www.instem.res.in/
చదవండి: NTPC Recruitment: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..
Qualification | GRADUATE |
Last Date | December 05,2021 |
Experience | 1 year |
For more details, | Click here |