Skip to main content

రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీర్‌ కొలువులు..దరఖాస్తు చివరి తేదీ ఇదే..

గురుగావ్‌లోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రైట్స్‌ లిమిటెడ్‌.. ఇంజనీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: సివిల్‌–25, మెకానికల్‌–15, ఎలక్ట్రికల్‌–08.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ(ఇంజనీరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పని అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:25.08.2021
వెబ్‌సైట్‌: http://www.rites.com
Last Date August 25,2021
Experience Fresher job

Photo Stories