రైట్స్ లిమిటెడ్‌లో 48 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీలు
Sakshi Education
గురుగావ్‌లోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన రైట్స్ లిమిటెడ్.. గ్రాడ్యుయేట్‌ఇంజనీర్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 48
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ(సివిల్ ఇంజనీరింగ్)–25, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ(మెకానికల్ ఇంజనీరింగ్)–15, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)–08.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌టైం బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజనీరింగ్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: శిక్షణా కాలంలో బేసిక్ పే నెలకు రూ.40,000తో ప్రారంభమై రూ.1,40,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: గేట్ 2020/గేట్ 2021 వాలిడ్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.08.2021
వెబ్‌సైట్: www.rites.com

Last Date | August 25,2021 |
Experience | Fresher job |