రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 అప్రెంటిస్లు
Sakshi Education
బెంగళూరులోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్ వీల్ ఫ్యాక్టరీ.. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 192
ఖాళీల వివరాలు: ఫిట్టర్–85, మెషినిస్ట్–31, మెకానిక్–08, టర్నర్–05, సీఎన్సీ ప్రోగ్రామింగ్ కమ్ ఆపరేటర్(సీఓఈ గ్రూప్)–23, ఎలక్ట్రీషియన్–18, ఎలక్ట్రానిక్ మెకానిక్–22.
అర్హత: కనీసం 50శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వయసు: 13.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ.12,261 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సీనియర్ పర్సనల్ ఆఫీసర్, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, యలహంక, బెంగళూరు–560064 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021
వెబ్సైట్: https://rwf.indianrailways.gov.in/

Last Date | September 13,2021 |
Experience | Fresher job |