NLU Recruitment 2023: ఎన్‌ఎల్‌యూ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్శిటీ(ఎన్‌ఎల్‌యూ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
పోస్టుల వివరాలు: డిప్యూటీ రిజిస్ట్రార్–01, అసిస్టెంట్ రిజిస్ట్రార్–01, సీనియర్ అసిస్టెంట్–01, జూనియర్ అసిస్టెంట్–04.
అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.08.2023.
వెబ్‌సైట్: https://nludelhi.ac.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 05,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |