NCESS Recruitment: ఎన్‌సీఈఎస్‌ఎస్, కేరళలో 23 ఉద్యోగాలు.. నెలకు రూ.67 వేల వరకు వేతనం..
నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ స్టడీస్(ఎన్‌సీఈఎస్‌ఎస్)..తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ఫీల్డ్ అసిస్టెంట్–03, టెక్నికల్ అసిస్టెంట్–01, ప్రాజెక్ట్ అసోసియేట్1–08, ప్రాజెక్ట్ అసోసియేట్2–07, ప్రాజెక్ట్ సైంటిస్ట్1–01, ప్రాజెక్ట్ సైంటిస్ట్–03.
అర్హత: పోస్టును అనుసరించి డిప్లొమా/గ్రాడ్యుయేషన్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/ఎంటెక్/డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఫీల్డ్ అసిస్టెంట్:
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.20,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ అసోసియేట్:
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
ప్రాజెక్ట్ సైంటిస్ట్:
వయసు: 35–40 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.56,000 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపక ఉంటుంది.
ఇంటర్వ్యూ తేది: 04.05.2022, 05.05.2022
ఇంటర్వ్యూ వేదిక: ఎన్‌సీఈఎస్‌ఎస్, అక్కుళం, తిరువనంతపురం, 695011.
వెబ్‌సైట్: https://www.ncess.gov.in/
చదవండి: Scientific/Technical Personnel Jobs: ఇన్‌కాయిస్, హైదరాబాద్‌లో 51 పోస్టులు.. వాక్‌ఇన్ తేదీలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 05,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |