నిట్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
మేఘాలయ(షిల్లాంగ్)లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
విభాగాలు: సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. టీచింగ్, పరిశోధనలో ఏడాది పీహె చ్‌డీ అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: టెస్ట్/ఇంటర్వూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆ¯Œ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 15.09.2021
వెబ్‌సైట్: www.nitm.ac.in

Last Date | August 31,2021 |
Experience | Fresher job |