Skip to main content

Field Manager Jobs: ఎన్‌ఏసీఎస్‌ఏ, కాకినాడలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

NACSA Recruitment 2022

ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం, కాకినాడలో నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైన్‌బుల్‌ ఆక్వాకల్చర్‌ (ఎన్‌ఏసీఎస్‌ఏ)–ఎంపీఈడీఏ.. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ఫీల్డ్‌ మేనేజర్‌–10, ఆఫీస్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/పోస్టు గ్రాడ్యుయేషన్, బీఎఫ్‌ఎస్‌సీ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.16,500 నుంచి రూ.25,100 వరకు చెల్లిస్తారు.

 

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 

దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా: ది చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైన్‌బుల్‌ ఆక్వాకల్చర్‌(ఎన్‌ఏసీఎస్‌ఏ), (ఎంపీఈడీఏ, మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ, గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా), డోర్‌ నెం–70–1అ–6/1, వాసిరెడ్డి వారి వీధి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైస్కూల్‌ పక్కన, రమణయ్యపేట, కాకినాడ–533005 చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.05.2022

వెబ్‌సైట్‌: https://www.nacsampeda.org.in/

చ‌ద‌వండి: Trade Apprentice Jobs: ఐసీఎంఆర్‌–ఎన్‌ఐవీ, పుణెలో అప్రెంటిస్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 21,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories