Skip to main content

MANAGE Recruitment 2022: మేనేజ్, హైదరాబాద్‌లో కంటెంట్‌ డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.50,000 వేతనం

MANAGE Hyderabad Recruitment 2022

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(మేనేజ్‌).. ఒప్పంద ప్రాతిపదికన కంటెంట్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: మాస్టర్‌ డిగ్రీ ఇంగ్లిష్‌(ఆనర్స్‌) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

వెబ్‌సైట్‌: https://www.manage.gov.in/

చ‌ద‌వండి: NIMHANS Recruitment 2022: నిమ్‌హాన్స్, బెంగళూరులో వివిధ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date September 30,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories