Skip to main content

మద్రాస్‌ రెజిమెంటల్‌ సెంటర్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే

తమిళనాడు(వెల్లింగ్‌టన్‌)లోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ది మద్రాస్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ గ్రూప్‌ సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
పోస్టుల వివరాలు: ఎల్‌డీసీ,బూట్‌మేకర్, కుక్, టెయిలర్,సఫాయివాలా,బార్బర్,వాషర్‌మెన్‌.
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడులో పని అనుభవంతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.18,000, రూ.19,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ది కమాండెంట్, ది మద్రాస్‌ రెజిమెంటల్‌ సెంటర్, వెల్లింగ్‌టన్, నీల్‌గిరిస్, తమిళనాడు చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 28.08.2021
వెబ్‌సైట్‌: indianarmy.nic.in
Last Date August 28,2021
Experience Fresher job

Photo Stories