కడప జిల్లా అంగన్‌వాడీల్లో 288 ఖాళీలు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 288
పోస్టుల వివరాలు: అంగన్‌వాడీ కార్యకర్తలు–50, అంగన్‌వాడీ సహాయకురాలు–225, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు–13.
అర్హత: అంగన్ వాడీ కార్యకర్త పోస్టులకు పదో తరగతి, అంగన్‌వాడీ సహాయకురాలు, మినీ అంగన్ వాడీ కార్యకర్త పోస్టులకు ఏడో ఉత్తీర్ణత ఉండాలి. స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అర్హత ప్రమాణాలు, ఓరల్ ఇంటర్వూ, ఇతర వివరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్త్రీశిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/

Last Date | August 31,2021 |
Experience | Fresher job |