ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో 237 ఉద్యోగాలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీ(ఈఎస్‌ఐసీ)..ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 237
పోస్టుల వివరాలు: ఫ్యాకల్టీ–53, సూపర్ స్పెషలిస్ట్–24, సీనియర్ రెసిడెంట్లు–124, జూనియర్ రెసిడెంట్లు–36.
విభాగాలు: ప్రొఫెసర్లు, ప్రీ క్లినికల్, పారా క్లినికల్ స్టాఫ్, జూనియర్ కన్సల్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021
వెబ్‌సైట్: https://www.esic.nic.in

Last Date | August 20,2021 |
Experience | Fresher job |