Skip to main content

Apprentice Jobs: ఐడీబీఐ క్యాపిటల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

IDBI Capital

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌.. గ్రాడ్యుయేట్, డిప్లొమా(టెక్నీషియన్‌) అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

శిక్షణా వ్యవధి: ఏడాది
అర్హత: బీకాం/బీఏ/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీ గ్రాడ్యుయేట్‌/ఐటీ ఇంజినీర్‌ అభ్యర్థులు అర్హులు. ఏప్రిల్‌ 2020 తర్వాత ఉత్తీర్ణులైన ఫ్రెషర్లు అర్హులు.
స్టైపెండ్‌: నెలకు రూ.9000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 17.03.2022

ఈమెయిల్‌: jobs@idbicapital.com

వెబ్‌సైట్‌: http://www.idbicapital.com/
 

చ‌ద‌వండి: Bank Jobs: ఎస్‌బీఐలో టెక్నాలజీ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 17,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories