హెచ్‌యూఆర్‌ఎల్‌లో 513 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు..అర్హతలు ఇవే..
Sakshi Education
ఐఓసీఎల్, ఎన్‌టీపీసీ, సీఐఎల్, ఎఫ్‌సీఐఎల్, హెచ్‌ఎఫ్‌సీఎల్ సంస్థల అనుబంధ సంస్థ అయిన హిందూస్థాన్ ఉర్వరక్ అండ్ రసాయన్ లిమిటెడ్(హెచ్‌యూఆర్‌ఎల్).. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 513
పోస్టుల వివరాలు: జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ అసిస్టెంట్, స్టోర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అకౌంట్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ అసిస్టెంట్, క్వాలిటీ అసిస్టెంట్.
విభాగాలు: కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, స్టోర్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 50శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఏ/బీఎస్సీ/బీకాం/బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: ఫ్రెషర్స్‌కి ఏడాదికి రూ.3 లక్షలు, అనుభవం ఆధారంగా గరిష్టంగా ఏడాదికి రూ.5.8లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2021
వెబ్‌సైట్: www.hurl.net.in

Last Date | August 16,2021 |
Experience | Fresher job |