ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..అర్హతలు ఇవే..
Sakshi Education
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఈఎస్‌ఎల్) ఒప్పంద ప్రాతిపదికన అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
పోస్టుల వివరాలు: అకౌంట్స్ ఆఫీసర్–06, అకౌంట్స్ అసిస్టెంట్–12.
అకౌంట్స్ ఆఫీసర్:
అర్హత: ఇంటర్ చార్ట్టర్డ్ అకౌంటెంట్/ఇంటర్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకి రూ.80,000 వరకు చెల్లిస్తారు.
అకౌంట్స్ అసిస్టెంట్:
అర్హత: గ్రాడ్యుయేషన్‌లో కామర్స్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 01.08.2021 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకి రూ.25,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
పని ప్రదేశం: హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఏఐఈఎస్‌ఎల్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, సెకండ్ ఫ్లోర్, సీఆర్‌ఏ బిల్డింగ్, సఫ్దార్‌జంగ్ ఎయిర్‌పోర్ట్ కాంప్లెక్స్, అరబిందో మార్గ్, న్యూఢిల్లీ– 110003 చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 23.08.2021
వెబ్‌సైట్: https://www.airindia.in/

Last Date | August 23,2021 |
Experience | Fresher job |