డీఎంహెచ్‌వో, నల్గొండలో 45 ఫార్మసిస్ట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు
Sakshi Education
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వైద్య, ఆరోగ్యాశాఖాధికారి కార్యాలయం (డీఎం హెచ్‌వో).. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్ 2–08, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2–37.
ఫార్మసిస్ట్ గ్రేడ్ 2:
అర్హత:ఇంటర్మీడియట్‌తోపాటు డీ ఫార్మసీ/బీ ఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. టీఎస్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 34ఏళ్ల మధ్య ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2:
అర్హత:ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ/ బీఎస్సీ(ఎంఎల్టీ) ఉత్తీర్ణులవ్వాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టరై ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సా«ధించిన మార్కులు, వయసు, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉదయాదిత్య భవనం, కలెక్టర్ కార్యాలయం, మిర్యాలగూడ రోడ్, నల్గొండ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 10.08.2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://nalgonda.telangana.gov.in/ and www.gmcnalgonda.in

Last Date | August 10,2021 |
Experience | Fresher job |