Skip to main content

Clerk Posts: ఐపీఆర్, గాంధీనగర్‌లో క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Institute for Plasma Research

గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రీసెర్చ్‌(ఐపీఆర్‌).. క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌లో సర్టిఫైడ్‌ కోర్సుతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: అన్‌ రిజర్వ్‌డ్‌ అభ్యర్థులకు 25ఏళ్లు, ఎస్టీ అభ్యర్థులకు 30ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 28ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: నెలకు రూ.19,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: లెవల్‌ 1, లెవల్‌ 2 రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు. లెవల్‌ 1 ఆబ్జెక్టివ్‌ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో, లెవల్‌ 2 డిస్క్రిప్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. లెవల్‌ 2లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.11.2021

వెబ్‌సైట్‌: http://www.ipr.res.in/

చ‌ద‌వండి: NISER Recruitment: ఎన్‌ఐఎస్‌ఈఆర్, భువనేశ్వర్‌లో అసిస్టెంట్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టులు

Qualification GRADUATE
Last Date November 15,2021
Experience 1 year
For more details, Click here

Photo Stories