బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ పోస్టులు
Sakshi Education
భారత ప్రభుత్వానికి చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్).. శాశ్వత ప్రాతిపదికన క్రీడా కోటా గ్రూప్ సీ కేటగిరీలో నాన్‌గెజిటెడ్, నాన్ మినిస్టేరియల్ పరిధిలోని కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 269
పోస్టుల వివరాలు: బాక్సింగ్–20, జూడో–16, స్విమ్మింగ్–16, క్రాస్ కంట్రీ–04, కబడ్డీ–10, వాటర్ స్పోర్ట్స్–16, వుషు–11, జిమ్నాస్టిక్స్–08, హాకీ–08, వెయిట్ లిఫ్టింగ్–17, వాలీబాల్–10, రెజ్లింగ్–22, హ్యాండ్‌బాల్–08, బాడీ బిల్డింగ్–06, ఆర్చరీ–20, తైక్వాండో–10, అథ్లెటిక్స్–45, గుర్రపుస్వారీ–02, షూటింగ్–06, బాస్కెట్‌బాల్–06, ఫుట్‌బాల్–08.
దరఖాస్తు ప్రారంభ తేది: 09.08.2021
దరఖాస్తులకు చివరి తేది: 22.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/

Last Date | September 22,2021 |
Experience | Fresher job |