Skip to main content

IGRMS Recruitment: ఐజీఆర్‌ఎంఎస్, భోపాల్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

IGRMS Bhopal

భోపాల్‌(మధ్యప్రదేశ్‌)లోని ఇందిరా గాంధీ రాష్ట్రీయ మానవ్‌ సంగ్రహాలయ (ఐజీఆర్‌ఎంఎస్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: కన్జర్వేషన్‌ అసోసియేట్‌–01, మ్యూజియం అసోసియేట్‌–01, మోడలింగ్‌ అసిస్టెంట్‌–01, పెయింటర్‌–01, స్టెనోగ్రాఫర్‌–01.
వయసు: పోస్టుల్ని అనుసరించి 25–30ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 27.11.2021

వెబ్‌సైట్‌: http://www.igrms.gov.in/

చ‌ద‌వండి: CSMCRI Recruitment: సీఎస్‌ఎంసీఆర్‌ఐ, గుజరాత్‌లో అప్రెంటిస్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక‌

Qualification GRADUATE
Last Date November 27,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories