Skip to main content

ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..అర్హతలు ఇవే..

భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన ఆర్‌ఈసీ పవర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్సల్టెన్సీ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో నిర్ణీత కాల ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: సీనియర్‌ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌.
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇన్‌స్పెక్షన్, సివిల్, ఎఫ్‌ అండ్‌ ఏ, కాంట్రాక్ట్‌–ప్రొక్యూర్‌మెంట్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60శాతం మార్కులతో బీఈ/బీటెక్‌/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 35ఏళ్ల నుంచి 48ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.62,000 నుంచి 1,35,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 24.08.2021

వెబ్‌సైట్‌: www.recpdcl.in
Last Date August 24,2021
Experience Fresher job

Photo Stories