అల్లయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..దరఖాస్తు చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఎయిర్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన అల్లయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్.. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 30
పోస్టుల వివరాలు: బీపీఓ టీం లీడర్–01, మేనేజర్–ట్రేడ్ సేల్స్–01, ఆఫీసర్ సేల్స్–01, ఆఫీసర్/ఏఎం–కస్టమ్ గ్రీవెన్స్–01, అసిస్టెంట్ మేనేజర్–05, స్టేషన్ మేనేజర్–14, ఏజీఎం–01, హెడ్–ఐటీ–01, ఏజీఎం–మెడికల్ సర్వీసెస్–01, సీనియర్ సూపర్‌వైజర్–మెడికల్–01, గ్రౌండ్ ఇన్‌స్ట్రక్టర్(టెక్నికల్/పర్ఫార్మేన్స్)–03.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏదైనా డిగ్రీ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 15.07.2021 నాటికి 35 నుంచి 59ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.27,005 నుంచి రూ.1,50,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అల్లయన్స్ ఎయిర్, పర్సనల్ డిపార్ట్‌మెంట్, అల్లయన్స్ భవన్, డొమెస్టిక్ టెర్మినల్–1, ఐ.జి.ఐ ఎయిర్‌పోర్ట్, న్యూఢిల్లీ–110037 చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 17.08.2021
వెబ్‌సైట్: www.airindia.in

Last Date | August 17,2021 |
Experience | Fresher job |