ఐఐటీ (ఐఎస్‌ఎం), ధన్‌బాద్‌లో 73 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు
Sakshi Education
ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 73
అర్హత: కనీసం 55శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్(ఎంఎస్ వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్), టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయసు: 30 ఏళ్లకి మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్(కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు. విద్యార్హతల ఆధారంగా అభ్యర్థుల్ని మొదట స్క్రీనింగ్ టెస్ట్‌కి పిలుస్తారు. దీన్ని 100 మార్కులకి నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని ట్రేడ్ టెస్ట్‌కి ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021
వెబ్‌సైట్: www.iitism.ac.in

Last Date | August 31,2021 |
Experience | Fresher job |