ఐఐసీటీ, హైదరాబాద్‌లో సైంటిస్ట్ పోస్టులు
Sakshi Education
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ).. సైంటిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: సైంటిస్ట్–05, సీనియర్ సైంటిస్ట్–02, ప్రిన్సిపల్ సైంటిస్ట్–03.
సైంటిస్ట్:
జీతం:నెలకు రూ.1,03,681 చెల్లిస్తారు.
వయసు: 27.08.2021 నాటికి 32 ఏళ్లు మించకూడదు.
సీనియర్ సైంటిస్ట్:
జీతం: నెలకు రూ.1,19,332 చెల్లిస్తారు.
వయసు: 27.08.2021 నాటికి 37ఏళ్లు మించకూడదు.
ప్రిన్సిపల్ సైంటిస్ట్:
జీతం: నెలకు రూ.1,81,795 చెల్లిస్తారు.
వయసు: 27.08.2021 నాటికి 45ఏళ్లు మించకూడదు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్‌మెంట్ సెక్షన్, సీఎస్‌ఐఆర్–ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, తార్నాక, హైదరాబాద్–500007, తెలంగాణ చిరునామాకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 10.09.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iict.res.in

Last Date | September 10,2021 |
Experience | Fresher job |