ఐఐఐటీ, యునాలో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే
Sakshi Education
హిమాచల్‌ప్రదేశ్(యునా)లోని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 22
పోస్టుల వివరాలు: స్కూల్ ఆఫ్ కంప్యూటింగ్–14, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్–08.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.70,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఐఐఐటీ యునా, సెంట్రల్ బ్లాక్, ఎన్‌ఐటీ క్యాంపస్, హమీర్‌పూర్, హిమాచల్‌ప్రదేశ్–177005 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 06.09.2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 13.09.2021
వెబ్‌సైట్: www.iiitu.ac.in

Last Date | September 06,2021 |
Experience | Fresher job |