BECIL–ఎలక్షన్ కమిషన్‌లో 18 EVM కన్సల్టెంట్లు
Sakshi Education
న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(బీఈసీఐఎల్).. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేందుకు ఈవీఎం కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.38,874 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.01.2023.
వెబ్‌సైట్: www.becil.com
Also read: Shyam Prasad Mukherjee Port Jobs: శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతాలో వివిధ పోస్టులు
Location | New Delhi |
Qualification | GRADUATE |
Last Date | January 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |