Skip to main content

RMC Recruitment 2022: ఆర్‌ఎంసీ, కాకినాడలో మెడికల్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Medical Posts in RMC Kakinada

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)కి చెందిన కాకినాడలోని రంగరాయ మెడికల్‌ కాలేజ్‌(ఆర్‌ఎంసీ) ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు: ఆప్తాల్మిక్‌ టెక్నీషియన్‌–01, ల్యాబ్‌ అటెండెంట్లు–02, పోస్ట్‌మార్టం అటెండెంట్లు–02.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: జిల్లా ఎంపిక కమిటీ(డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ) ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రంగరాయ మెడికల్‌ కాలేజ్, కాకినాడ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 25.06.2022

వెబ్‌సైట్‌: https://eastgodavari.ap.gov.in

చ‌ద‌వండి: Asst. Professor Jobs 2022: AP డీఎంఈలో 54 పోస్టులు.. నెలకు రూ.92,000 వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date June 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories