Skip to main content

Young Professor Posts : ఎస్‌ఈసీఐఎల్‌లో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టులు

న్యూఢిల్లీలోని సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈసీఐఎల్‌).. ఒప్పంద ప్రాతిపదికన యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Solar Energy Corporation of India Limited young professor posts  Job announcement for Young Professional positions at Solar Energy Corporation of India Limited

»    మొత్తం పోస్టుల సంఖ్య: 08.
»    విభాగాలు: ఫైనాన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, హ్యూమన్‌ రిసోర్స్, కార్పొరేట్‌ ప్లానింగ్‌ తదితరాలు.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60శాతం మార్కులతో డిప్లొమా, సీఏ/సీఎంఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. వయసు: 30 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు మొదటి ఏడాది రూ.70,000, రెండో ఏడాది రూ.75,000, మూడో ఏడాది రూ.80,000.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, సర్టిఫికేట్‌ల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.స
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.11.2024
»    వెబ్‌సైట్‌: https://www.seci.co.in

Osmania University: ఓయూలో 16 నుంచి ఈ తరగతులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 14 Oct 2024 03:01PM

Photo Stories