Young Professional Posts : న్యూఢిల్లీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ!
Sakshi Education
న్యూఢిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 50.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ, బీఈ/బీటెక్, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.70,000.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2024
» వెబ్‌సైట్: https://sportsauthorityofindia.gov.in/sai/
Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలివే..
Published date : 13 Nov 2024 01:07PM
Tags
- Jobs 2024
- SAI Recruitments
- online applications
- sports jobs
- Sports Authority of India
- Jobs at SAI New Delhi
- Sports Authority of India Delhi
- Young Professional jobs
- Young professional posts at SAI
- Education News
- Sakshi Education News
- YoungProfessionalJobs
- SAIRecruitment
- SAIJobs
- SportsAuthorityOfIndia
- YoungProfessionalJobs
- Recruitment2024
- GovernmentJobs
- NewDelhiJobs