Skip to main content

SRFTI Jobs : ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ కోల్‌కతాలో వివిధ పోస్టుల్లో భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు!

కోల్‌కతాలోని సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌టీఐ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various job opportunities at srfti in kolkata   Satyajit Ray Film and Television Institute Kolkata   Announcement of various posts at SRFTI Kolkata  Application form for SRFTI Kolkata job postings

»    మొత్తం పోస్టుల సంఖ్య: 13.
»    పోస్టుల వివరాలు: కన్సల్టెంట్‌–08, అకడమిక్‌ కన్సల్టెంట్‌–01, అడ్మినిస్ట్రేటివ్‌ కన్సల్టెంట్‌–01, ఔట్‌రిచ్‌ ఆఫీసర్‌–01, లీగల్‌ అడ్వైజర్‌–01, అకడమిక్‌ కోఆర్డినేటర్‌–01.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(బీబీఏ), పీజీ(ఎంబీఏ), పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వయసు: అకడమిక్‌/అడ్మినిస్ట్రేటివ్‌ కన్సల్టెంట్‌ పోస్టులకు 68 ఏళ్లు, మిగతా పోస్టులకు 63 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు రూ.50,000 నుంచి 99,000
»    ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, సత్యజిత్‌ రే ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్, ఈఎం బైపాస్‌ రోడ్, పంచశయర్, కోల్‌కతా చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 30.10.2024.
»    వెబ్‌సైట్‌: https://srfti.ac.in

President of APABC: ఏపీఏబీసీ ప్రెసిడెంట్‌గా హొర్మూజ్‌ మసానీ 

Published date : 22 Oct 2024 11:51AM

Photo Stories