Jobs at THSTI : టీహెచ్‌ఎస్‌టీఐలో వివిధ ఉద్యోగాలకు దరఖాస్తులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 08.
» పోస్టుల వివరాలు: డేటా మేనేజర్–01, కంప్యూటర్ ప్రోగ్రామర్–01, సీనియర్ ఫీల్డ్ వర్కర్–01, జూనియర్ రీసెర్చ్ సైంటిస్ట్–01, టెక్నికల్ ఆఫీసర్–01, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్–01, ల్యాబ్ టెక్నీషియన్–02.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: కంప్యూటర్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 30 ఏళ్లు, జూనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు, డేటా మేనేజర్‌కు 45 ఏళ్లు, సీనియర్ ఫీల్డ్ వర్కర్‌కు 50 ఏళ్లు మించకూడదు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.07.2024.
» వెబ్‌సైట్: https://thsti.res.in
Tags
- THSTI Recruitment 2024
- Job Notifications
- latest job news
- Eligible Candidates
- online applications
- various job applications
- latest job notifications
- Translational Health Science and Technology Institute
- Translational Health Science and Technology Institute Jobs
- Education News
- THSTI Recruitment 2024
- Faridabad jobs in health sciences
- Biotech careers at THSTI
- THSTI job application form
- Research jobs in Faridabad
- Translational health institute vacancies
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications