Skip to main content

Trade Apprentice Posts : ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు..

ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌).. గ్రాడ్యుయేట్‌/టెక్నీషియన్‌/ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Trade Apprentice Posts at Rashtriya Chemicals and Fertilizers Limited   RCFL Mumbai Graduate Apprentice Recruitment  Technician Apprentice Opportunity at RCFL Mumbai  Trade Apprentice Vacancy RCFL Mumbai  Apply for RCFL Mumbai Apprentice Program  RCFL Mumbai Apprentice Training Scheme

»    మొత్తం ఖాళీల సంఖ్య: 165.
»    శిక్షణా కాలవ్యవధి: రెండేళ్లు.
»    అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ పరిజ్ఞానం ఉండాలి.
»    స్టైపెండ్‌: టెక్నీషియన్‌ ఒకేషనల్‌ డిప్లొమా అభ్యర్థులకు రూ.7000, టెక్నీషియన్‌ డిప్లొమా అభ్యర్థులకు రూ.8000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000.
»    గరిష్ట వయోపరిమితి: 01.07.2024 నాటికి 25 ఏళ్లు ఉండాలి.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 05.07.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 19.07.2024.
»    వెబ్‌సైట్‌: https://www.rcfltd.com

Posts at SAIL : సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు

Published date : 11 Jul 2024 12:00PM

Photo Stories