HSFC Temporary Jobs : హెచ్‌ఎస్‌ఎఫ్‌సీలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు..
» మొత్తం పోస్టుల సంఖ్య: 103.
» పోస్టుల వివరాలు: మెడికల్ ఆఫీసర్(ఎస్‌డీ/ఎస్‌సీ)–03, సైంటిస్ట్/ఇంజనీర్ –ఎస్‌సీ–10, టెక్నికల్ అసిస్టెంట్–28, సైంటిఫిక్ అసిస్టెంట్–01, టెక్నీషియన్ బి–43, డ్రాఫ్ట్స్‌మ్యాన్–13, అసిస్టెంట్(రాజ్‌భాష)–05.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ, బీఈ /బీటెక్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్), ఎంబీబీఎస్/ఎండీ, ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: అసిస్టెంట్ పోస్టులకు 28 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 19.09.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 09.10.2024
» వెబ్‌సైట్: https://www.hsfc.gov.in
Nursing Officer Posts : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు..
Tags
- Jobs 2024
- latest recruitments
- Human Space Flight Center
- Human Space Flight Center recruitments
- ISRO Notifications 2024
- various jobs at isro
- deadline for registrations
- Eligible Candidates
- Education News
- Sakshi Education News
- ISRO Banglore
- online applications
- HSFC
- ISRO
- JobRecruitment
- SpaceCareers
- BangaloreJobs
- AerospaceJobs
- SpaceTechnology
- TemporaryPositions
- ISROJobs
- CareerOpportunities