Skip to main content

BEL Temporary Jobs : బీఈఎల్‌లో తాత్కాలిక‌ ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు..

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌–1(ఎలక్ట్రానిక్స్‌/మెకానికల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary jobs at Bharat Electronics Ltd at Banglore  Job application form for Project Engineer at BEL  Electronics components for engineering projects

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 01.09.2024 నాటికి 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
Follow our YouTube Channel (Click Here)
»    వేతనం: నెలకు మొదటి ఏడాది రూ.40,000, రెండో ఏడాది రూ.45,000, మూడో ఏడాది రూ.50,000, నాలుగో ఏడాది రూ.55,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

Follow our Instagram Page (Click Here)

Join our Telegram Channel (Click Here)

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 02.10.2024.
»    వెబ్‌సైట్‌: https://bel-india.in/

India Growth: మూడో భారీ ఎకానమీ దిశగా భారత్‌!

Join our WhatsApp Channel (Click Here)

Published date : 24 Sep 2024 01:43PM

Photo Stories