NIMS jobs: నిమ్స్ లో 800 పోస్టులకు మంత్రి గ్రీన్ సిగ్నల్
Sakshi Education

ఆరోగ్యశ్రీ కింద వచ్చే డబ్బుల్లో ఇకపై 35% వైద్యులకు, వైద్య సిబ్బందికి అందించేందుకు మంత్రి దామోదరరాజనర్సింహ అంగీకరించారు. శుక్రవారం HYDలోని సచివాలయంలో మంత్రి అధ్యక్షతన నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అంతర్గత కలహాలతో నిమ్స్ ప్రతిష్ఠను దెబ్బతీసే వారిపై చర్యలు తీసుకుంటామని, నిమ్స్ 800కుపైగా పోస్టులు భర్తీ చేసేందుకు మంత్రి అనుమతిచ్చారు.
Join our WhatsApp Channel: Click Here Join our Telegram Channel: Click Here ![]() ![]() |
Follow our YouTube Channel: Click Here Follow our Instagram Page: Click Here ![]() ![]() |
Published date : 12 May 2025 09:03AM
Tags
- Aarogyasri doctors payment share
- Aarogyasri scheme 35% allocation to doctors
- Telangana health minister Damodara Rajanarasimha announced 800 jobs
- NIMS Executive Board meeting updates
- NIMS doctors salary update
- Aarogyasri payment distribution
- NIMS Hyderabad Recruitment
- NIMS Hyderabad Recruitment 2025
- 800 medical posts in NIMS
- NIMS jobs
- Jobs
- latest NIMS jobs
- Telangana healthcare staff benefits
- TelanganaHealthDepartment
- HealthcareUpdates
- NIMSRecruitment