Skip to main content

Senior Engineer Posts : బెల్‌లో సీనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌).. శాశ్వత ప్రాతిపదికన సీనియర్‌ ఇంజనీర్‌–3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Senior Engineer-3 vacancy at Bharat Electronics Limited   Senior engineer 3 posts at bel in banglore  Bharat Electronics Limited Senior Engineer-3 job opening

»    మొత్తం పోస్టుల సంఖ్య: 10.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్‌(సైబర్‌ సెక్యూరిటీ/ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ/ఈసీఈ/ఐటీ/సీఎస్‌ఈ), ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 32 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వేతనం: నెలకు రూ.50,000 నుంచి  రూ.1,60,000
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్‌ మేనేజర్, హెచ్‌ఆర్, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, మిల్‌కా మ్‌ అండ్‌ ఎన్‌డబ్ల్యూసీఎస్‌–ఎస్‌బీయూ, జళహ ల్లి పోస్టు, బెంగళూరు చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 19.11.2024.
»    వెబ్‌సైట్‌: https://bel-india.in

 Apprentice Training : ఐవోసీఎల్‌లో ఏడాది అప్రెంటీస్ శిక్ష‌ణకు ద‌ర‌ఖాస్తులు

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Nov 2024 10:55AM

Photo Stories