Skip to main content

DRDO Hyderabad : డీఆర్‌డీవోలో రీసెర్చ్‌ అసోసియేట్, జేఆర్‌ఎఫ్ పోస్టులు.. అర్హులు వీరే..

హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)కు చెందిన సెంటర్‌ ఫర్‌ హై ఎనర్జీ సిస్టమ్స్‌ అండ్‌ సైన్సె­స్‌(చెస్‌)లో రీసెర్చ్‌ అసోసియేట్, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ ఎఫ్‌)ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Research Associate and JRF posts in DRDO CHES DRDO Hyderabad Research Associate Recruitment Junior Research Fellow Positions at CHES DRDO Hyderabad CHES DRDO Hyderabad Job Openings for Research Associate and JRF Research Associate and JRF Vacancies at CHES DRDO Hyderabad

➾మొత్తం ఖాళీల సంఖ్య: 08.
➾ఖాళీల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–02, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–06.
➾విభాగాలు: మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఫిజిక్స్, లేజర్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ తదితరాలు.
➾అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నెట్‌/గేట్‌ స్కోరు తప్పనిసరిగాఉండాలి.
➾వయసు: రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు 35 ఏళ్లు, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుకు 28 ఏళ్లు మించకూడదు.
➾స్టైపెండ్‌: నెలకు రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టులకు రూ.67,000, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులకు రూ.37,000.
➾ ఎంపిక విధానం: విద్యార్హత, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా.
➾దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా.
➾ఈమెయిల్‌: hrd.chess@gov.in.
➾దరఖాస్తులకు చివరితేది: 29.09.2024.
➾వెబ్‌సైట్‌: www.drdo.gov.in

Jobs In Amazon: గుడ్‌న్యూస్‌.. దేశ వ్యాప్తంగా 1.1 లక్షల ఉద్యోగాలు, ప్రకటించిన అమెజాన్‌

Published date : 13 Sep 2024 12:57PM

Photo Stories