Regular Basis Jobs : ఐహెచ్‌ఎంసీఎల్‌లో రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 31
» పోస్టుల వివరాలు: ఇంజనీర్ (ఐటీఎస్)–30, ఆఫీసర్ (ఫైనాన్స్)–01.
» విభాగాలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, సీఏ, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు 2022, 2023, 2024 గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
» వయసు: ఇంజనీర్ పోస్టుకు 21 నుంచి 30 ఏళ్లు, ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.
» ఎంపిక విధానం: ఇంజనీర్ (ఐటీఎస్) పోస్టుకు గేట్ స్కోరు, ఇంటర్వ్యూ, ఆఫీసర్ (ఫైనాన్స్) పోస్టుకు సీఏ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 02.07.2024.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
» వెబ్‌సైట్: https://ihmcl.co.in
Civils Free Coaching: సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Tags
- regular basis jobs
- job recruitment latest
- online applications
- Job Notifications
- b tech students
- latest job offers
- engineer posts
- Indian Highways Management Company Limited
- IHMCL Gujarat
- Education News
- Sakshi Education News
- IHMCLrecruitment
- GujaratJobs
- GovernmentCareers
- JobVacancies
- ApplyNow
- RegularRecruitment
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications