IN-SPACE Recruitment : ఇన్ స్పేస్‌లో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు.. వివరాలు ఇలా..
» మొత్తం పోస్టుల సంఖ్య: 16.
» పోస్టుల వివరాలు: డిప్యూటీ డైరెక్టర్–05, అసిస్టెంట్ డైరెక్టర్–09, సెక్షన్ ఆఫీసర్–02.
» విభాగాలు: ఇండస్ట్రీ ఔట్‌రీచ్,కోఆర్డినేషన్,లీగల్, ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్, శాటిలైట్ ఎర్త్ స్టేషన్ అండ్ గ్రౌండ్ సెగ్మెంట్,అడ్మినిస్ట్రేషన్ తదితరాలు.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 65 శాతం మార్కులతో డిప్లొమా, డిగ్రీ(లా), బీఈ/బీటెక్(ఐటీ/కంప్యూటర్ సైన్స్), ఎంబీఏ(మార్కెటింగ్ /బిజినెస్/ఎకనామిక్స్/కామర్స్), పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» వయసు: డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు 45 ఏళ్లు, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుకు 40 ఏళ్లు, డిప్యూటీ డైరెక్టర్(లీగల్) పోస్టుకు 50 ఏళ్లు, సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్లు, సెక్షన్ ఆఫీసర్(అడ్మినిస్ట్రేషన్)పోస్టుకు 38 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.09.2024.
» పని ప్రదేశాలు: బెంగళూరు, అహ్మదాబాద్.
» వెబ్‌సైట్: https://www.inspace.gov.in
Assistant Professor Posts : ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. దరఖాస్తులకు అర్హులు వీరే..