Skip to main content

Project Associate Posts: టీహెచ్‌ఎస్‌టీఐలో ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టులు..

ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
Translational Health Science and Technology Institute  Recruitment Notification  Application Submission Deadline  Important Dates for Recruitment Process Project Associate Posts at Translational Health Science and Technology Institute

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

»    మొత్తం పోస్టుల సంఖ్య: 3
»    పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌ –3: 1 పోస్టు; ప్రాజెక్టు అసోసియేట్‌–2: 1 పోస్టు; ప్రాజెక్టు అసోసియేట్‌: 1 పోస్టు. 
»    అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. 
»    వేతనం: రీసెర్చ్‌ అసోసియేట్‌–3 పోస్టుకు నెలకు రూ.67000, ప్రాజెక్టు అసోసియేట్‌ –2 పోస్టుకు నెలకు రూ.35000, ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టుకు నెలకు రూ.31,000.
»    వయసు: రీసెర్చ్‌ అసోసియేట్‌ పోస్టుకు 40 ఏళ్లు, ప్రాజెక్టు అసోసియేట్‌ పోస్టుకు 35ఏళ్లు మించకూడదు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 15.06.2024
»    వెబ్‌సైట్‌: https://thsti.res.in

Jobs at CTRI: సీటీఆర్‌ఐలో యంగ్‌ ప్రొఫెషనల్‌ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు..

Published date : 05 Jun 2024 03:37PM

Photo Stories