Skip to main content

Standard Promotion Consultant Posts : బీఐఎస్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న స్టాండర్డ్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

చెన్నైలోని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సదరన్‌ రీజనల్‌ ఆఫీస్‌(ఎస్‌ఆర్‌వో) ఒప్పంద ప్రాతిపదికన స్టాండర్డ్‌ ప్రమోషన్‌ కన్సల్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BIS Southern Regional Office recruitment announcement  Standard Promotion Consultant job opening at BIS SRO Chennai  BIS Chennai contract basis job notification  BIS recruitment details for Standard Promotion Consultant  Job application notice for BIS Southern Regional Office Posts of Standard Promotion Consultant on Contractual Basis in Bureau of Indian Standards

»    మొత్తం పోస్టుల సంఖ్య: 16.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ(మార్కెటింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
»    వేతనం: నెలకు రూ.50,000.
»    ఎంపిక విధానం: ప్రాక్టికల్‌ అసెస్‌మెంట్, రాతపరీక్ష, టెక్నికల్‌ నాలెడ్జ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
»    దరఖాస్తులకు చివరితేది: నోటిఫికేషన్‌ వెలువడిన 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
»    పనిచేయాల్సిన ప్రదేశాలు: కొచ్చి, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, హుబ్బల్లి, విజయవాడ, కోయంబత్తూర్, మధురై.
»    నోటిఫికేషన్‌ వెలువడిన తేది: 26.07.2024.
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.bis.gov.in

AIIMS Recruitment : ఎయిమ్స్‌లో సీనియ‌ర్ రెసిడెంట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఎక్క‌డ‌?

Published date : 07 Aug 2024 11:40AM

Photo Stories