Paytm jobs: 10వ తరగతి అర్హతతో PAYTMలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులకు ఈ నెల 22న జాబ్‌మేళా
Sakshi Education

వైఎస్ఆర్ జిల్లా: Directorate of Employment and Training (DET) నిరుద్యోగ యువత కోసం ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ మేళా నిర్వహిస్తోంది.
మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ఈ 45 shortcut Keys మీకు తెలుసా: Click Here
భాగస్వామ్య సంస్థలు & ఖాళీల వివరాలు
నియోజక సంస్థ పేరు | పోస్టు పేరు | ఖాళీలు | అర్హత | వయస్సు పరిమితి | జీతం |
---|---|---|---|---|---|
Ail Dixon Kiran Services | అసెంబ్లింగ్ ఆపరేటర్లు & క్వాలిటీ | 30 | SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ | 19-28 | ₹12k-₹18k + ప్రయోజనాలు |
DONO BPO & IT Solutions Pvt. Ltd | టెలికాలింగ్ ఆఫీసర్ | 50 | ఏదైనా డిగ్రీ | 18-45 | ₹12k-₹25k |
KL Group | వేర్‌హౌస్ అసోసియేట్ | 100 | 10వ తరగతి/ఇంటర్/ఏదైనా డిగ్రీ | 18-30 | ₹18k-₹19k |
PAYTM | ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ | 10 | SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ | 18-35 | ₹16k-₹18k + ప్రయోజనాలు |
వేదిక & తేదీ
వేదిక: గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్కిల్ హబ్, కొర్రపాడు రోడ్, ప్రొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లా - 516360.
తేదీ: మార్చి 22, 2025
అధికారిక వెబ్‌సైట్: https://employment.ap.gov.in/NotificationDetails.aspx?enc=0om0SnoJUI0=
Published date : 19 Mar 2025 03:24PM
Tags
- YSR District Job Mela 2025
- Andhra Pradesh Job Fair
- Job mela
- AP job mela
- paytm jobs
- Paytm Jobs Vacancy For Freshers
- Paytm jobs job mela
- Jobs
- latest jobs
- jobs news in telugu
- AP Job Mela in Proddatur
- YSR District Employment Opportunities
- job opportunities
- JobFair2025
- UnemployedYouth
- PrivateJobsinAP
- CareerOpportunities
- GovtJobFair2025