Sailor Posts at Indian Navy : సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హులు వీరే!

» పోస్టుల వివరాలు: డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్(స్పోర్ట్స్ ఎంట్రీ), చీఫ్ పెట్టీ ఆఫీసర్(స్పోర్ట్స్ ఎంట్రీ).
» క్రీడలు: అథ్లెటిక్స్, ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, వాలీబాల్, రెజ్లింగ్, గోల్ఫ్, టెన్నిస్, సెయిలింగ్ తదితరాలు.
» అర్హత: 10+2 ఉత్తీర్ణతతో పాటు ఇంటర్నేషనల్/జూనియర్ లేదా సీనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులై ఉండాలి.
» వయసు: 17 1/2 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థి 01.11.1999 నుంచి 30.04.2007 మధ్య జన్మించి ఉండాలి.
» కనీస ఎత్తు ప్రమాణాలు: పురుషులు 157 సెం. మీ., మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
» ఎంపిక విధానం: స్పోర్ట్స్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» శిక్షణ: ఐఎన్‌ఎస్ చిల్కా, ఒడిశా.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సెక్రటరీ, ఇండియన్ నేవీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్, ఏడో అంతస్తు, చాణక్య భవన్, నౌకాదళ ప్రధాన కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ చిరునామకు పంపించాలి.
» దరఖాస్తులకు చివరితేది: 20.07.2024.
» వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in
AP Open school Results 2024:ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల
Tags
- Sailor posts
- Indian Navy
- Job Notifications
- jobs at indian navy latest
- online applications
- unmarried men and women
- jobs for unmarried
- Sports Quota Entry
- Sailor posts at Indian Navy
- sailor training
- Indian sailors
- Education News
- IndianNavySailor
- SportsQuotaRecruitment
- GovernmentJobs
- NavyCareers
- SailorJobs
- EligibilityCriteria
- MaleCandidates
- FemaleCandidates
- ApplyNow
- latest jobs in 2024
- sakshieducationlatestjobnotfications