Non Executive Posts : ముంబాయిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ ఎగ్జిగ్యూటివ్ పోస్టులు..

» మొత్తం పోస్టుల సంఖ్య: 175.
» ట్రేడులు: స్కిల్డ్–1(ఐడీ–5): ఏసీ రిఫ్రిజిరేషన్ మెకానిక్, చిప్పర్ గ్రైండర్, కాంపోజిట్ వెల్డర్, కంప్రెసర్ అటెండెంట్, డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, పెయింటర్, పైప్ ఫిట్టర్, రిగ్గర్, స్టోర్ కీపర్, జూనియర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్, మిల్‌రైట్ మెకానిక్,ఎలక్ట్రిక్ క్రేన్ ఆపరేటర్, డీజిల్ కమ్ మోటార్ మెకానిక్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ప్లానర్ ఎస్టిమేటర్, స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్.
సెమీ–స్కిల్డ్–1(ఐడీ–2): ఫైర్ ఫైటర్స్, సెయిల్ మేకర్, సెక్యూరిటీ సిపాయి, యుటిలిటీ హ్యాండ్(సెమీ స్కిల్డ్).
స్పెషల్ గ్రేడ్(ఐడీ–9): మాస్టర్ ఫస్ట్ క్లాస్.
» అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ, ఎన్‌ఏసీ పరీక్ష, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ(ఫస్ట్ క్లాస్ మాస్టర్) ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.09.2024 నాటికి 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. మాస్టర్ ఫస్ట్ క్లాస్ ట్రేడుకు గరిష్టంగా 48 ఏళ్లు మించకూడదు.
» వేతనం: నెలకు స్పెషల్ గ్రేడ్(ఐడీ–9)–రూ.22,000 నుంచి రూ.83,180, స్కిల్డ్ గ్రేడ్–1(ఐడీ–5)–రూ.17,000 నుంచి రూ.64,360, సెమీ–స్కిల్డ్ గ్రేడ్–1 (ఐడీ–2)–రూ.13,200 నుంచి రూ.49,910.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం, ట్రేడ్/స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 01.10.2024.
» ఆన్‌లైన్ పరీక్ష తేది: 31.10.2024.
» వెబ్‌సైట్: https://mazagondock.in
Tags
- MDL recruitment 2024
- Jobs 2024
- non executive posts
- contract posts
- non executive posts on contract
- mdl mumbai recruitments
- mumbai recruitments 2024
- jobs at mumbai
- MDLMumbai
- Majgaon Dock Shipbuilders Ltd
- Majgaon Dock Shipbuilders Ltd mumbai recruitments
- Education News
- Sakshi Education News
- MajgaonDockShipbuilders
- NonExecutivePosts
- ContractBasisJobs
- MumbaiJobVacancies
- ShipbuildingRecruitment
- MDLJobOpenings
- NonExecutiveRecruitment
- MDLContractJobs
- MumbaiShipyardCareers
- MDLRecruitmentNotification
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024