Skip to main content

HAL Non Executive Posts : హెచ్‌ఏఎల్‌లో 58 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు ద‌ర‌ఖాస్తులు..

నాసిక్‌ (మహారాష్ట్ర)లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)..వివిధ విభాగాల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for HAL Nashik Jobs  Career Opportunities at HAL Nashik  Job Vacancies in HAL Nashik  Join HAL Nashik Non-Executive Positions  Non executive posts at Hindustan Aeronautics Limited in Nashik  HAL Nashik Non-Executive Recruitment

»    మొత్తం పోస్టుల సంఖ్య: 58.
»    విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌.
»    అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ,ఎస్టీలకు ఐదేళ్లు,ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు,దివ్యాంగులకు పదేళ్లు వయో సడలింపు ఉంటుంది. 
»    వేతనం: నెలకు రూ.22,000 నుంచి 23,000.
»    ఎంపిక విధానం: రాతపరీక్ష, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    పరీక్ష తేది: 14.07.2024.
»    వెబ్‌సైట్‌: https://optnsk.reg.org.in

Course Training: నిరుద్యోగ యువ‌తకు స్వ‌యం ఉపాధి కోర్సుల్లో శిక్ష‌ణ‌

Published date : 03 Jul 2024 11:57AM

Photo Stories