Skip to main content

Mega Job Mela : రేపు డిగ్రీ క‌ళాశాల‌లో మెగా జాబ్ మేళా..

Mega job mela tomorrow at krishnaveni degree college  Mega Job Mela organized by State Skill Development Organization and Janpact Company Job opportunities for Degree or B.Tech graduates at Krishnaveni Degree College Contact details for Mega Job Mela Content control, customer service, and voice support jobs in Hafizpet, Hyderabad

నరసరావుపేటఈస్ట్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జన్‌పాక్ట్‌ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి కె.సంజీవరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు 2022–23, 24 సంవత్సరాలలో డిగ్రీ లేదా బీటెక్‌ పూర్తిచేసి ఉండాలని తెలిపా రు. కంటెంట్‌ నియంత్రణ, కస్టమర్‌ సర్వీ స్‌–వాయిస్‌ సపోర్ట్‌ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారని, హైదరాబాద్‌ హఫీజ్‌పేటలో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు 7702700990, 9160031006 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

School Student : విద్యార్థినికి జాతీయస్థాయిలో ప్రథమ స్థానం!

Published date : 17 Sep 2024 03:06PM

Photo Stories